కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 16 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి రా.10.55 కు తదుపరి నవమి 17 రా.10.08 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: భరణి ఉ.8.26 కు తదుపరి కృత్తిక 17 ఉ.6.45 కు
యోగం: వృద్ధి ఉ.7:20 కు తదుపరి వ్యాఘాత 17 రా.1:40 కు
కరణం: బాలవ ఉ.10.42 కు తదుపరి కౌలవ రా.8.34 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:43-8:34 కు
వర్జ్యం: రా.7.35-9.05 కు
అమృతకాలం: 02:23 AM నుండి 03:53 AM
సూర్యోదయం: ఉ. 5:44 కు
సూర్యాస్తమయం: సా. 6:28 కు
🕉️ శ్రీ కృష్ణజన్మాష్టమి🕉️
గురుబోధ:
కృష్ణాష్టమి రోజు కృష్ణునికి షోడశోపచార పూజలు చేయాలి. కృష్ణాష్టోత్తరం పారాయణము చేయాలి. మంచి ఉద్యోగం కోసం కృష్ణాష్టమి నాడు తులసీదళాలతో కృష్ణుని పూజించాలి. కృష్ణుడికి వెన్న సమర్పించాలి. ఆవుపాలతో చేసిన పాయసం నివేదిస్తే ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. ఆలయదర్శనం చేసుకోవాలి. వీలయితే 108 ప్రదక్షిణలు చేయాలి. గోపూజ చేయాలి. గోసేవకు తగిన ఆర్థిక సహాయం చేయాలి.
శ్రీ కృష్ణ అష్టోత్తరం👇
https://youtu.be/YFyAZx6wiO8?si=DSKSV_pYQ03OkpBq
శ్రీ కృష్ణజన్మాష్టమి పూజా విధానం👇
https://youtu.be/oQO2NRRnNRw?si=2UWd8MMSQwGXC1EZ
శ్రీ కృష్ణాష్టకం👇
https://youtu.be/RsxGn6g8BpM?si=363iu2TULAFlQICj
శ్రీ కృష్ణ కవచం👇
https://youtu.be/CP4MKA5vQRM?si=O06JdyPRsCLd2IYy