Aug 14 2024ఆగష్టు 14 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 14 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: దశమి పూర్తి తదుపరి ఏకాదశి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అనూరాధ ఉ. 8.58 కు తదుపరి జ్యేష్ఠ
యోగం: ఐంద్ర సా. 04.06 కు తదుపరి వైధృతి
కరణం: కౌలవ ఉ. 10.23 కు తదుపరి తైతుల
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.55 - 12.46 కు
వర్జ్యం: మ. 2.47 - 4.26 కు
అమృతకాలం: రా. 12.44 - 2.23 కు
సూర్యోదయం: ఉ. 5.59 కు
సూర్యాస్తమయం: సా. 6.42 కు

గురుబోధ:
కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవపరచడం, ఇతరులు చేసిన తప్పులు పదే పదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.
expand_less