Aug 13 2026ఆగష్టు 13 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 13 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: శు.పాడ్యమి రా.9.55 కు తదుపరి విదియ 14 రా.8.31 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఆశ్లేష ఉ.7.48 కు తదుపరి మఘ 14 ఉ.6.55 కు
యోగం: వరీయాన్ మ.12:15 కు తదుపరి శివ 14 ఉ.7:08 కు
కరణం:
బవ రా.8:42 కు తదుపరి కౌలవ 14 సా.6:47 కు
రాహుకాలం:
మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం:
ఉ. 10.14 - 11.05 కు, మ. 3.17 - 4.08 కు
వర్జ్యం:
రా.7.21 - 8.54 కు
అమృతకాలం:
తె. 02.21 - 03.51 కు
సూర్యోదయం:
ఉ. 6.02 కు
సూర్యాస్తమయం:
సా. 6.39 కు

🕉️
శ్రావణ మాసం ఆరంభం🕉️

గురుబోధ:*
శ్రావణ మాసం ఎంతో విశేషమైన మాసము. ఈ మాసం లో మంగళగౌరీ పూజలు , లక్ష్మీదేవి పూజలను విశేషంగా చేస్తారు. శ్రావణపూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు లక్ష్మీదేవి లోకాలని ఉద్ధరించడానికి క్షీరసాగరం నుండి అవతరించిందని పురాణకథలు చెపుతున్నాయి. అందుకే శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఏదైనా అనివార్య కారణం చేత ఆ శుక్రవారం చేయడం కుదరకపోతే తరువాత వచ్చే శ్రావణ శుక్రవారాలలో ఈ వ్రతం చేసుకోవచ్చు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less