" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 13 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : ద్వాదశి ఉ. 08గం౹౹56ని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : ఆర్ద్ర ఉ. 10గం౹౹08ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : వజ్ర మ. 03గం౹౹56ని౹౹ వరకు తదుపరి సిద్ధ కరణం : తైతుల ఉ. 08గం౹౹19ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సా. 04గం౹౹45ని౹౹ నుండి 05గం౹౹36ని౹౹ వరకు వర్జ్యం : రా. 11గం౹౹06ని౹౹ నుండి 12గం౹౹49ని౹౹ వరకు అమృతకాలం : లేదు సూర్యోదయం : ఉ. 05గం౹౹45ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹25ని౹౹కు గురుబోధ ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు. ఆదివారం క్షురకర్మ (తలవెంట్రుకలు, గడ్డం తీయడం) చేసుకోరాదు. మాంసం తినరాదు. తలస్నానం చేయరాదు. పర్వదినములు లేదా క్షేత్రములకు వెళ్ళినప్పుడు ఈ నియమము వర్తించదు.