Aug 07 2026ఆగష్టు 07 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 07 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి మ.1.37 కు తదుపరి దశమి 8 ఉ.11.17 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: కృత్తిక సా.4.54 కు తదుపరి రోహిణి 8 మ.3.21 కు
యోగం: ధ్రువ ఉ.9:01 కు తదుపరి వ్యాఘాత 8 తె.5:37 కు
కరణం: గరజి సా.4:37 కు తదుపరి విష్టి 8 మ.1:59 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.33 - 9.24 కు, మ. 12.47 - 1.38 కు
వర్జ్యం: తె.5.35 - ఉ.7.05 కు
అమృతకాలం: సా. 04.27 - 05.57 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.42 కు

గురుబోధ:
మనం భగవంతునితో గడిపే కాలం నిజమైన ఆయువుగా పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రతిరోజు పూజ, జపము, గ్రంథ లేదా స్తోత్ర పారాయణములు, ఆలయదర్శనం, పురాణప్రవచనం వినడం, పురాణ విశేషాల చర్చ లేదా వాటిని ఇతరులకు చెప్పడం, ఆలయం శుభ్రం చేయడం, ఇతరులకు తోచిన సహాయం చేయడం మొదలైనవాటిలో ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వీటిలో ఏదైనా మంచి పని చేసామో లేదో ఆలోచించాలి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less