Aug 07 2024ఆగష్టు 07 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 07 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: తదియ రా. 7.54 కు తదుపరి చతుర్థి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుబ్బ రా. 7.38 కు తదుపరి ఉత్తర
యోగం: పరిఘ ఉ. 11.42 కు తదుపరి శివ
కరణం: తైతుల ఉ. 08.56 కు తదుపరి గరజి
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.56 - 12.47 కు
వర్జ్యం: తె. 3.35 - 5.21 కు
అమృతకాలం: మ. 12.34 - 2.19 కు
సూర్యోదయం: ఉ. 5.57 కు
సూర్యాస్తమయం: సా. 6.46 కు

మహాలక్ష్మీ జయంతి, సంపత్ గౌరీ వ్రతం

గురుబోధ:
పురాణములు వినడానికి ఎటువంటి నియమం లేదు. శ్రద్ధ, భక్తి ఉంటే చాలు. తింటూ, పనిచేస్తూ, భోజనం చేస్తూ, ప్రయాణం చేస్తూ కూడా వినవచ్చు. ఇంతకంటే తరించే సులభోపాయం మరొకటి లేదు. పురాణ గ్రంథములను భక్తితో పూజించినా ఆ పురాణ అధిష్ఠానదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు.

expand_less