కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 06 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి సా.3.46 కు తదుపరి నవమి 7 ప.1.37 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: భరణి సా.6.17 కు తదుపరి కృత్తిక 7 సా.4.54 కు
యోగం: వృద్ధి మ.12:10 కు తదుపరి ధ్రువ 7 ఉ.9:01 కు
కరణం: కౌలవ సా.6:53 కు తదుపరి గరజి 7 సా.4:37 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10.14 - 11.05 కు, మ. 3.19 - 4.10 కు
వర్జ్యం: సా. 5.24-6.58 కు
అమృతకాలం: మ. 03.37 - 05.08 కు
సూర్యోదయం: ఉ. 6.00 కు
సూర్యాస్తమయం: సా. 6.43 కు
🕉️ ధర్మసావర్ణిక మన్వాది 🕉️
గురుబోధ:
భాగవతం, రామాయణం, భగవద్గీత మొదలగు పవిత్ర గ్రంథములలోని అధ్యాయములు లేదా శ్లోకములు రోజుకు ఒక్కటి అయినా విన్నా, చదివినా, అర్థం తెలుసుకున్నా, పుస్తకంలో వ్రాసినా వచ్చే ఫలితం మాటలలో చెప్పలేము. తప్పక వారికి, వారి కుటుంబానికి అనేక శుభములు కలుగుతాయి.
ధర్మసావర్ణి మనువు చరిత్ర👇
https://youtu.be/MgBR491XCV0?si=MDLwwApgqNHkByJn
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial