Aug 06 2025ఆగష్టు 06 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 06 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: ద్వాదశి మ.2.08 కు తదుపరి త్రయోదశి 7 మ.3.06 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మూల మ.12.36 కు తదుపరి పూర్వాషాఢ 7 మ.2.06 కు
యోగం: వైధృతి ఉ.7:17 కు తదుపరి విష్కంభ 7 ఉ.6:42 కు
కరణం: బాలవ మ. 2.08 కు తదుపరి కౌలవ రా.2.23 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:56-12:47 కు
వర్జ్యం: ఉ.10.53-12.35 కు & రా.10.49-12.30 కు
అమృతకాలం: ఉ.06:15 - 07:57 కు
సూర్యోదయం: ఉ. 5:41 కు
సూర్యాస్తమయం: సా. 6:31 కు

🕉️ ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు మధ్యాహ్నం లోపే చేసెయ్యాలి.🕉️

గురుబోధ:
గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్రవచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోనూ అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less