Aug 06 2023ఆగస్టు 06 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్టు 06 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము

తిథి : పంచమి మ. 01గం౹౹04ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భానువారం (అదివారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉ. 09గం౹౹19ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : ధృతి రా. 08గం౹౹27ని౹౹ వరకు తదుపరి శూల
కరణం :  తైతుల ఉ. 07గం౹౹09ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹47ని౹౹ నుండి 05గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం : రా. 08గం౹౹46ని౹౹ నుండి 10గం౹౹17ని౹౹ వరకు 
అమృతకాలం : తె. 04గం౹౹40ని౹౹ నుండి 06గం౹౹17ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹43ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹28ని౹౹కు


గురుబోధ 
నవగ్రహాలకు చేసే ప్రదక్షిణ వలన భూమండలముకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. - శ్రీ నారదపురాణము


expand_less