Aug 03 2024ఆగష్టు 03 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 03 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి మ. 3.35 కు తదుపరి అమావాస్య
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: పునర్వసు మ. 12.48 కు తదుపరి పుష్యమి
యోగం: వజ్ర ఉ. 11.01 కు తదుపరి సిద్ధి
కరణం: శకుని మ. 03.50 కు తదుపరి చతుష్పాద
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 05.56 - 07.39 కు
వర్జ్యం: రా. 9.08 - 10.48 కు
అమృతకాలం: ఉ. 10.20 - 11.58 కు
సూర్యోదయం: ఉ. 5.56 కు
సూర్యాస్తమయం: సా. 6.48 కు

గురుబోధ:
వ్యాసానుగ్రహం లేనిదే అష్టాదశ పురాణములు సంపూర్ణంగా శ్రవణం చేసే భాగ్యం అందరికీ కలగదు. పురాణములు పండితులకు, భక్తులకు దానం ఇవ్వడము, పిల్లల చేత ఇప్పించడం ఎంతో పుణ్యము. అక్షరాభ్యాసం నాడు తప్పక పిల్లలచేత పురాణములు, మంచి ఆధ్యాత్మిక గ్రంథాలు ఇప్పించాలి. పురాణములు వినడమే కాదు, భక్తులకు వినిపించడం, వినేట్లు చేయడం గొప్ప భాగవత సేవ! ఇలా ఇతరులకు వినిపించి వారిని బాగుచేయాలనే తపన కలిగిన వారిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు.

expand_less