" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్టు 03 2023 🌟 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు అధిక శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : విదియ రా. 07గం౹౹55ని౹౹ వరకు తదుపరి తదియ వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : ధనిష్ఠ మ. 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం : సౌభాగ్య ఉ. 10గం౹౹18ని౹౹ వరకు తదుపరి శోభన కరణం : తైతుల ఉ. 06గం౹౹09ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹50ని౹౹ వరకు & మ. 03గం౹౹06ని౹౹ నుండి 03గం౹౹58ని౹౹ వరకు వర్జ్యం : రా. 08గం౹౹37ని౹౹ నుండి 10గం౹౹06ని౹౹ వరకు అమృతకాలం : తె. 04గం౹౹00ని౹౹ నుండి 05గం౹౹33ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 05గం౹౹42ని౹౹కు సూర్యాస్తమయం : సా. 06గం౹౹30ని౹౹కు గురుబోధ ఆధ్యాత్మిక గ్రంథాలు, కథలు, పురాణ విశేషాలు ప్రామాణికమైన పుస్తకము లేదా పురాణములన్నీ తెలిసిన సద్గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలని శాస్త్రం. క్షేత్రాలను, నదులను, గురువులను, మహాత్ములను నిందించరాదు.