Aug 01 2025ఆగష్టు 01 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 01 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల పక్షం

తిథి: శ్రావణ శుద్ధ అష్టమి 2 ఉ.7.48 కు తదుపరి నవమి 3 ఉ.9.48 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: స్వాతి రా.3.17 కు తదుపరి విశాఖ పూర్తి
యోగం: శుభ 2 తె.5:29 కు తదుపరి శుక్ల 3 ఉ.6:24 కు
కరణం: విష్టి సా.6.11 కు తదుపరి బవ ఉ.7.23 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:32-9:23 కు, మ. 12:48-1:39 కు
వర్జ్యం: ఉ.6.54-8.40 కు
అమృతకాలం: సా.5:46-7:34 కు
సూర్యోదయం: ఉ. 5:41 కు
సూర్యాస్తమయం: సా. 6:31 కు

🕉️ శ్రావణ శుక్రవారం🕉️

గురుబోధ:
🕉️ఇల్లు శుభ్రంగా ఉంచుకోకపోతే లక్ష్మీ దేవి ఆ ఇంటిలో ఉండదు.
🕉️ఒకసారి కట్టి విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ కట్టరాదు. అలా కడితే లక్ష్మీదేవి వారిని విడిచిపెడుతుంది.
🕉️అగస్త్యుడు లోపాముద్రాసమేతంగా కరవీరపురం (కోలాపురం/కొల్హాపురం) చేరి మంగళదేవత, మంగళస్వరూపిణి, విష్ణువు యొక్క హృదయపద్మంలో ఉంటూ తెల్లని, బంగారురంగుతో ఉండే శ్రీమహాలక్ష్మిని చేసిన గొప్ప స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.
https://srivaddipartipadmakar.org/stotram/agastyakruta-sri-mahalakshmi-stotram-kasikhandamskaaandapuranam/

PDF - https://srivaddipartipadmakar.org/stotram/agastyakruta-sri-mahalakshmi-stotram-kasikhandamskaaandapuranam/pcatid/108/

expand_less