April 30 2023ఏప్రిల్ 30 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు వైశాఖమాసం శుక్ల పక్షము

తిథి : దశమి ఉ. 06గం౹౹55ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భానువారం (ఆదివారం)
నక్షత్రం : మఘ మ. 02గం౹౹20ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : వృద్ధి ఉ. 09గం౹౹47ని౹౹ వరకు తదుపరి ధృవ
కరణం :  తైతుల ఉ. 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹36ని౹౹ నుండి 05గం౹౹26ని౹౹ వరకు
వర్జ్యం : రా. 11గం౹౹06ని౹౹ నుండి 12గం౹౹51ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹40ని౹౹ నుండి 01గం౹౹26ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 05గం౹౹38ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹15ని౹౹కు

🕉️వైశాఖ శుక్ల దశమి🕉️

గురుబోధ
వైశాఖ శుక్ల దశమి - పద్మావతీ శ్రీనివాసుల కల్యాణం జరిగిన పుణ్య తిథి
శ్లో|| దశమ్యాం మాధవే శుక్లే విష్ణుమభ్యర్చ మానవః|
లభతే వైష్ణవం లోకం నాత్ర కార్యా విచారణా ||

వైశాఖ శుక్ల దశమి నాడు విష్ణువును భక్తితో అర్చించిన మానవుడికి విష్ణులోకం లభిస్తుంది. ఏ సందేహం అక్కరలేదని, వైశాఖం నా సన్నిధినిచ్చే మాసం అనీ శ్రీహరి నారదునితో అంటాడు.  శ్రీనివాసకల్యాణ ఘట్టం తప్పక వినడం సర్వమంగళదాయకం, సకలశుభప్రదం. వివాహం, అనుకూల దాంపత్యం, ఉద్యోగప్రాప్తి వంటి శుభఫలితాలు లభిస్తాయి.

expand_less