April 30 2022ఏప్రిల్ 30 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 30 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం  వసంత ఋతువు 
   చైత్రమాసం కృష్ణపక్షము
తిథి:  అమావాస్య ఈ రోజు రాత్రి 01గం౹౹00ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం:  అశ్విని   ఈ రోజు రాత్రి 07గం౹౹42ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం:  ప్రీతి ఈ రోజు  మధ్యాహ్నం 03గం౹౹20ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం  : చతుష్పాధ   ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹23ని౹౹ వరకు తదుపరి నాగవాన్
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు
ఉదయం 06గం౹౹38ని౹౹ నుండి07గం౹౹20ని౹౹ వరకు 
వర్జ్యం: మధ్యాహ్నం 12గం౹౹12ని౹౹ నుండి  0గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం: మధ్యాహ్నం 12గం౹౹12ని౹౹ నుండి 01గం౹౹52ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹38ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹15ని౹౹ వరకు 



గురుబోధ: 

ఇంటిపేరు గలవారికి వచ్చే  జాత లేదా మృతాశౌచం పూర్తి అయ్యాక ఇంటిలో పుణ్యాహవచనం చేసి మంత్ర జలమును ప్రోక్షణ చేసి తప్పక ఇల్లు శుద్ధి చేసుకోవాలి. కుదరని పక్షంలో గంగాజలం లేదా గోమయంతో  ప్రోక్షణ చేసుకోవాలని శాస్త్రం. అలా చేసుకోకుండా ఉంటే దుష్ట శక్తులు ఇంటిలో ప్రవేశిస్తాయి.  

-శ్రీ గరుడ పురాణము


expand_less