April 28 2022ఏప్రిల్ 28 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 28 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం వసంత ఋతువు 
   చైత్రమాసం కృష్ణపక్షము
తిథి:  త్రయోదశి ఈ రోజు రాత్రి 12గం౹౹37ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం:  ఉత్తరాభాద్ర  ఈ రోజు రాత్రి 06గం౹౹14ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం:  వైధృతి ఈ రోజు  సాయంత్రం 04గం౹౹29ని౹౹ వరకు తదుపరి విష్కoభ
కరణం  : గరజి  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹21ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹52ని౹౹ నుండి 10గం౹౹43ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మధ్యాహ్నం 01గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹02ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹15ని౹౹ వరకు 

ప్రదోష పూజ

గురుబోధ: 

మన దేశసంరక్షణ, ధర్మపరిరక్షణ మన అందరి బాధ్యత. ప్రతిదినం కనీసం రెండు ని౹౹లు అయినా లోకకల్యాణార్థం స్తోత్ర పారాయణము, జపము లేదా భగవన్నామమో ప్రతి ఒక్కరూ చేయాలి. 

expand_less