"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 27 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్రమాసం కృష్ణపక్షము
తిథి : ద్వాదశి ఈ రోజు రాత్రి 01గం౹౹10లని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : పూర్వాభాద్ర ఈ రోజు రాత్రి 06గం౹౹14ని౹౹ వరకు తదుపరి ఉత్తరభాద్ర
యోగం : ఐంద్ర ఈ రోజు సాయంత్రం 05గం౹౹37ని౹౹వరకు తదుపరి వైధృతి
కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మధ్యాహ్నం 12 గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹34ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : తెల్లవారు జామున 03గం౹౹50ని౹౹ నుండి 05గం౹౹24ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం
10గం౹౹23ని౹౹ నుండి 11గం౹౹57ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹14ని౹౹ వరకు
ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ బుధవారం ఉదయం చేయాలి.
గురుబోధ:
వ్యర్థ ప్రసంగాలు చేసేవారు లేదా ఉదయం ఆలస్యం గా నిద్రలేచి సమయం వృధా చేసేవారి దగ్గర లక్ష్మీ దేవి ఉండదు.