"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 27 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షము తిథి : ద్వాదశి ఈ రోజు రాత్రి 01గం౹౹10లని౹౹ వరకు తదుపరి త్రయోదశి వారం : సౌమ్యవారము (బుధవారం) నక్షత్రం : పూర్వాభాద్ర ఈ రోజు రాత్రి 06గం౹౹14ని౹౹ వరకు తదుపరి ఉత్తరభాద్ర యోగం : ఐంద్ర ఈ రోజు సాయంత్రం 05గం౹౹37ని౹౹వరకు తదుపరి వైధృతి కరణం : కౌలవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ వరకు తదుపరి తైతుల రాహుకాలం : మధ్యాహ్నం 12 గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹34ని౹౹ నుండి 12గం౹౹24ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారు జామున 03గం౹౹50ని౹౹ నుండి 05గం౹౹24ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 10గం౹౹23ని౹౹ నుండి 11గం౹౹57ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹40ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹14ని౹౹ వరకు ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ బుధవారం ఉదయం చేయాలి. గురుబోధ: వ్యర్థ ప్రసంగాలు చేసేవారు లేదా ఉదయం ఆలస్యం గా నిద్రలేచి సమయం వృధా చేసేవారి దగ్గర లక్ష్మీ దేవి ఉండదు.