April 26 2026ఏప్రిల్ 26 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 26 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్ల పక్షం

తిథి: దశమి రా.8.50 కు తదుపరి ఏకాదశి 27 రా.7.59 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: మఘ రా.11.04 కు తదుపరి పుబ్బ 27 రా.10.58 కు
యోగం: ధ్రువ రా.9:35 కు తదుపరి వ్యాఘాత 27 రా.9:04 కు
కరణం: గరజి సా.6:07 కు తదుపరి విష్టి 27 సా.6:16 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 4.50 - 5.40 కు
వర్జ్యం: ఉ.11.12 - 12.53 కు
అమృతకాలం: సా. 05.59 - 07.37 కు
సూర్యోదయం: ఉ. 5.56 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు

గురుబోధ:
ఇంటి ఆవరణలో తులసీ మొక్క ఉంటే దుష్టశక్తులు, యమ కింకరులు ఇంటికి రారు.
ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less