కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 26 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి ఉ.7.39 తదుపరి చతుర్దశి తె.5.20 కు తె.5.20 కు తదుపరి చైత్ర అమావాస్య రా.3.06 కు 27 రా.3.06 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రేవతి 27 తె.3.47 కు తదుపరి అశ్వని 27 రా.1.31 కు
యోగం: వైధృతి ఉ.8:41 కు తదుపరి ప్రీతి 27 రా.12:19 కు
కరణం: వణిజ ఉ.8.28 కు తదుపరి విష్టి సా.6.41 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:37-8:27 కు
వర్జ్యం: మ.3.33-5.03 కు
అమృతకాలం: రా.1.31-2.56 కు
సూర్యోదయం: ఉ. 5:45 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు
🕉️ మాసశివరాత్రి🕉️
గురుబోధ:
ప్రదోషవేళ మాసశివరాత్రిరోజున చేసే శివారాధన, శివపూజ, శివాభిషేకం విశేషమైన శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ సమయంలో శివసహస్రనామం వినడం సర్వశుభాలను అనుగ్రహిస్తుంది.
శివసహస్రనామ స్తోత్రమ్👇
https://youtu.be/AcS0VMMx3lU?si=XBKdVWZSit6nW-ha