"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 25 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్రమాసం కృష్ణపక్షము
తిథి : దశమి ఈ రోజు తెల్లవారి 3గం౹౹29లని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : దనిష్ఠ ఈ రోజు రాత్రి 7గం౹౹27ని౹౹ వరకు తదుపరి శతభిష
యోగం : శుక్ల ఈ రోజు రాత్రి 08గం౹౹56ని౹౹వరకు తదుపరి బ్రహ్మ
కరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹42ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉదయం 07 గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు విష్టి
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹23ని౹౹ నుండి 01గం౹౹13ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹58ని౹౹ వరకు
అమృతకాలం : ఉదయం 09గం౹౹34ని౹౹ నుండి 11గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹14ని౹౹ వరకు
గురుబోధ:
పొరపాటున ఎండిన ఎముకను తాకితే సచేలస్నానం(కట్టుకున్న బట్టలతో స్నానం) చేయాలని శాస్త్రం.
- శ్రీ వామనపురాణం