"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 23 022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్రమాసం కృష్ణపక్షము
తిథి : సప్తమి ఈ రోజు ఉదయం 9గం౹౹56ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : ఉత్తరాషాఢ ఈ రోజు రాత్రి 10గం౹౹06ని౹౹ వరకు తదుపరి శ్రవణ
యోగం : సాధ్య ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : బవ ఈ రోజు ఉదయం 06గం౹౹27ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 9గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹32ని౹౹ నుండి 07గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : సాయంత్రం 07గం౹౹07ని౹౹ నుండి 08గం౹౹37ని౹౹ వరకు & రాత్రి 01గం౹౹51ని౹౹ నుండి 03గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 04గం౹౹06ని౹౹ నుండి 05గం౹౹36ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹42ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹14ని౹౹ వరకు
గురుబోధ:
సకల సమస్యలకు సంక్షిప్త రామాయణం పారాయణం ఒక్కటే సమాధానం