కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 22 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి మ.2.52 కు తదుపరి దశమి 23 మ.1.36 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: శ్రవణం ఉ.8.03 కు తదుపరి ధనిష్ఠ 23 ఉ.7.39 కు
యోగం: శుభ సా.8:13 కు తదుపరి శుక్ల 23 సా.6:51 కు
కరణం: గరజి సా.6.13 కు తదుపరి వణిజ 23 తె.5.33 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:29-9:19 కు, ప. 11:05-11:51 కు
వర్జ్యం: మ.11.59-1.33 కు
అమృతకాలం: రా.1.59-3.33 కు
సూర్యోదయం: ఉ. 5:45 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు
గురుబోధ:
మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, తగిన విధంగా వాటిని పరిరక్షించడం చేసేవారిని చూసి దేవతలు, పితృదేవతలు సంతోషిస్తారు. వారికి సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం.