"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 21 2022🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్రమాసం కృష్ణపక్షము
తిథి: పంచమి ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మూల ఈ రోజు రాత్రి 01గం౹౹02ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం: శివ ఈ రోజు ఉదయం 07గం౹౹12ని౹౹ వరకు తదుపరి సిద్ధ
కరణం : వణిజ ఈ రోజు మధ్యాహ్నం 08గం౹౹42ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకుదుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹54ని౹౹ నుండి 10గం౹౹44ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 10గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹57ని౹౹ వరకు & రాత్రి 11గం౹౹51ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 07గం౹౹23ని౹౹ నుండి 08గం౹౹52ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹44ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹12ని౹౹ వరకు
గురుబోధ:
శుక్ర, మంగళ, ఆదివారములు తలస్నానం ఎవ్వరూ చేయరాదు. స్త్రీలు తెలియక మంగళ, శుక్ర వారములు తల స్నానం చేస్తుంటారు. ఆ రోజుల్లో తలస్నానము చేయరాదని శాస్త్రం. పర్వదినములలో ఈ నియమం వర్తించదు.