April 20 2025ఏప్రిల్ 20 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 20 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి సా.4.01 కు తదుపరి అష్టమి 21 మ.3.41 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాషాఢ ఉ.7.31 కు తదుపరి ఉత్తరాషాఢ 21 ఉ.8.02 కు
యోగం: సిద్ధ రా.12:12 కు తదుపరి సాధ్య 21 రా.11:00 కు
కరణం: విష్టి ఉ.6.46 కు తదుపరి బవ రా.7.01 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:49-5:39 కు
వర్జ్యం: మ.3.41-5.19 కు
అమృతకాలం: ఉ.6.42 - 8.24 కు
సూర్యోదయం: ఉ. 5:45 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు

🕉️ భానుసప్తమి🕉️

గురుబోధ:
ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.

ఆదిత్య స్తవము
https://youtu.be/wPiwXtL8EQs?si=5MbxRDcLx3mXNer-

ఆదిత్య హృదయము
https://youtu.be/oVLM-KRgo2E?si=ixVwqOJ_7EZOERbJ

expand_less