April 20 2022ఏప్రిల్ 20 2022favorite_border

"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐         
 🌟  ఏప్రిల్ 20 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు  
  చైత్రమాసం కృష్ణపక్షము
తిథి:  చతుర్థి ఈ రోజు సాయంత్రం 05గం౹౹10ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: జ్యేష్ఠ   ఈ రోజు రాత్రి 03గం౹౹02ని౹౹ వరకు తదుపరి మూల
యోగం:  వరీయాన్ ఈ రోజు  మధ్యాహ్నం 01గం౹౹40ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం  : బాలవ   ఈ రోజు మధ్యాహ్నం 06గం౹౹01ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹35ని౹౹ నుండి 12గం౹౹24 ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 09గం౹౹46ని౹౹ నుండి 11గం౹౹11ని౹౹ వరకుఅమృతకాలం: రాత్రి 06గం౹౹46ని౹౹ నుండి 08గం౹౹16ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹45ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹12ని౹౹ వరకు
గురుబోధ:
చిరిగిన దుస్తులు, చెప్పులు ధరించరాదు. ఇతరుల ఆభరణాలు, దుస్తులు, చెప్పులు వాడరాదు. అలా చేస్తే దారిద్య్రం వస్తుంది.
expand_less