April 19 2022ఏప్రిల్ 19 2022favorite_border

"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐    
      🌟  ఏప్రిల్ 19 2022🌟    
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం  
 ఉత్తరాయణం   వసంత ఋతువు  
  చైత్రమాసం కృష్ణపక్షము
తిథి:  తదియ ఈ రోజు రాత్రి 07గం౹౹18ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: విశాఖ   ఈ రోజు ఉదయం 05గం౹౹56ని౹౹ వరకు తదుపరి అనూరాధ
యోగం:  వ్యతీపాత ఈ రోజు  సాయంత్రం 05గం౹౹02ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం  : వణిజ   ఈ రోజు ఉదయం 06గం౹౹01ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 09గం౹౹41ని౹౹ నుండి 11గం౹౹11ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹48ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 06గం౹౹43ని౹౹ నుండి 08గం౹౹13ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹46ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹12ని౹౹ వరకు 👉🕉️సంకటహరచతుర్థి /అంగారక చతుర్థి🕉️
గురుబోధ: సొట్ట/చొట్టపడి, చిల్లులు పడిన కంచాలు, పాత్రలు లేదా విరిగిన వస్తువులు వాడరాదని శాస్త్రం.
expand_less