April 18 2025ఏప్రిల్ 18 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 18 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: పంచమి మ.3.11 కు తదుపరి షష్ఠి 19 మ.3.53 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మూల 19 ఉ.6.33 కు తదుపరి పూర్వాషాఢ 20 ఉ.7.31 కు
యోగం: పరిఘ రా.1:03 కు తదుపరి శివ 19 రా.12:52 కు
కరణం: తైతుల సా.5.07 కు తదుపరి గరజి 19 ఉ.5.49 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:31-9:21 కు, మ. 12:40-1:30 కు
వర్జ్యం: మ.1.35-3.16 పునః తె.4.50-గా కు
అమృతకాలం: రా.11.04-2.51 కు
సూర్యోదయం: ఉ. 5:46 కు
సూర్యాస్తమయం: సా. 6:12 కు

గురుబోధ:
శివలింగార్చన ఆడవారు కూడా చేయవచ్చు. శివకేశవుల మధ్య భేదం చూపరాదు. ఒకరిని ఎక్కువ చేయడం, మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్య చంద్రులు ఉన్నంత కాలం నరకంలో ఉంటారని పురాణములు చెపుతున్నాయి.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less