April 18 2024ఏప్రిల్ 18 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 18 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: దశమి రా. 6.55 కు తదుపరి ఏకాదశి
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఆశ్లేష ఉ. 9.38 కు తదుపరి మఘ
యోగం: గండ రా. 12.44 కు తదుపరి వృద్ధి
కరణం: గరజి సా. 05.31 కు తదుపరి వణిజ
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.10 - 11.00 కు & మ. 03.12 - 04.02 కు
వర్జ్యం: రా. 10.46 - 12.31 కు
అమృతకాలం: ఉ. 7.53 - 9.37 కు
సూర్యోదయం: ఉ. 5.58 కు
సూర్యాస్తమయం: సా. 6.33 కు

గురుబోధ:
శ్రీరాముడు చైత్రమాసం నవమీ తిథి, పునర్వసు నక్షత్రంలో అవతరించాడు. భరతుడు దశమీ తిథి, పుష్యమీ నక్షత్రం, ఆ మరునాడు లక్ష్మణ శత్రుఘ్నులు కవలలుగా ఆశ్లేషానక్షత్రం లో జన్మించారు.

expand_less