April 18 2022ఏప్రిల్ 18 2022favorite_border

"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐    
      🌟  ఏప్రిల్ 18 2022🌟     
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం   
ఉత్తరాయణం   వసంత ఋతువు   
 చైత్రమాసం కృష్ణపక్షము
తిథి:  విదియ ఈ రోజు రాత్రి 09గం౹౹33ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం: స్వాతి   ఈ రోజు ఉదయం 07గం౹౹15ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం:  సిద్ధి ఈ రోజు  రాత్రి 08గం౹౹24ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం  : తైతుల   ఈ రోజు ఉదయం 08గం౹౹44ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹25ని౹౹ నుండి 01గం౹౹14ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 12గం౹౹32ని౹౹ నుండి 02గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 09గం౹౹36ని౹౹ నుండి 11గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹46ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹12ని౹౹ వరకు గురుబోధ: కాళ్ళు కడుక్కొన్నాక తుడుచుకోకుండా భోజనం చేయడం లేదా నిద్రించడం చేయరాదు.
expand_less