April 17 2025ఏప్రిల్ 17 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 17 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి మ.2.01 కు తదుపరి పంచమి 18 మ.3.11 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: జ్యేష్ఠ 18 తె.5.07 కు తదుపరి మూల 18 పూర్తిగా ఉంది
యోగం: వరీయాన్ రా.12:50 కు తదుపరి పరిఘ 18 రా.1:03 కు
కరణం: బాలవ మ.3.23 కు తదుపరి కౌలవ 18 తె.4.19 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:11-11:01 కు, మ. 3:09-3:59 కు
వర్జ్యం: ఉ.9.12-10.54 కు
అమృతకాలం: రా.10.39-12.25
సూర్యోదయం: ఉ. 5:48 కు
సూర్యాస్తమయం: సా. 6:11 కు

గురుబోధ:
ఇంట్లో గ్రహదోషాలు,వాస్తు దోషాలు, దుష్ట లేదా దృష్టి దోషాలు ఏవైనా ఉంటే గోమయం, గోమూత్రం వంటివి చల్లి ఇల్లు తుడిస్తే వెంటనే గ్రహదోషాలు తొలగుతాయని శాస్త్రం. - శ్రీ నారదపురాణము

expand_less