April 17 2022ఏప్రిల్ 17 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 17 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్రమాసం కృష్ణపక్షము
తిథి:  పాడ్యమి ఈ రోజు రాత్రి 11గం౹౹22ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం: చిత్త   ఈ రోజు ఉదయం 08గం౹౹08ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం:  వజ్ర ఈ రోజు  రాత్రి 11గం౹౹41ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం  : బాలవ   ఈ రోజు ఉదయం 11గం౹౹15ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹34ని౹౹ నుండి 05గం౹౹23ని౹౹ వరకు 
వర్జ్యం: మధ్యాహ్నం 01గం౹౹31ని౹౹ నుండి 03గం౹౹03ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 10గం౹౹46ని౹౹ నుండి 12గం౹౹18ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹46ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹12ని౹౹ వరకు 

గురుబోధ: 

 నవగ్రహ ప్రదక్షిణ, పూజానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించవచ్చు.
expand_less