April 16 2022ఏప్రిల్ 16 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 16 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్రమాసం శుక్లపక్షము
తిథి:  పూర్ణిమ ఈ రోజు రాత్రి 12గం౹౹52ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం: హస్త   ఈ రోజు ఉదయం 08గం౹౹35ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం:  హర్షణ ఈ రోజు  పూర్తిగా ఉంది
కరణం  : విష్టి   ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹28ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹38ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు 
వర్జ్యం: సాయంత్రం 04గం౹౹26ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 01గం౹౹51ని౹౹ నుండి 03గం౹౹25ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹47ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹11ని౹౹ వరకు 

👉🏻🕉️హనుమద్వ్రతం🕉️

గురుబోధ: 

 చైత్ర పూర్ణిమ చాలా విశేషమైన పర్వదినం. ఈ రోజు చేసే తీర్థ స్నానం, దానధర్మాలు, జపము, పూజ, పురాణ శ్రవణం అనంత పుణ్య ఫలితాన్ని ఇస్తాయి.


Website:

https://srivaddipartipadmakar.org/
expand_less