April 15 2022ఏప్రిల్ 15 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 15 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్రమాసం శుక్లపక్షము
 తిథి :  చతుర్దశి ఈ రోజు రాత్రి 02గం౹౹01ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
 వారం : భృగువారము (శుక్రవారం) 
 నక్షత్రం : ఉత్తర ఈ రోజు ఉదయం 08గం౹౹45ని౹౹ వరకు తదుపరి హస్త
 యోగం :  ధ్రువ ఈ రోజు ఉదయం 07గం౹౹57ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
 కరణం  : గరజి ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹14ని౹౹ వరకు తదుపరి వణిజ
 రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
 దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹18ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹26ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు
 వర్జ్యం : సాయంత్రం 05గం౹౹05ని౹౹ నుండి 06గం౹౹40ని౹౹ వరకు
 అమృతకాలం: రాత్రి 02గం౹౹37ని౹౹ నుండి 04గం౹౹12ని౹౹ వరకు 
 సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని 
 సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹11ని౹౹ వరకు 


గురుబోధ: 

పుష్కర  సమయంలో నదులలో, భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని, స్నానం చేసి ఉపవాసాలు, దానాలు, యజ్ఞాలు, పురాణ శ్రవణాలు చేసే వారికి, ముక్కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది.
expand_less