April 14 2022ఏప్రిల్ 14 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 14 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్రమాసం శుక్లపక్షము
తిథి:  త్రయోదశి ఈ రోజు రాత్రి 02గం౹౹38ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుబ్బ   ఈ రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ వరకు తదుపరి ఉత్తర
యోగం:  వృద్ధి ఈ రోజు  ఉదయం 09గం౹౹52ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం  : కౌలవ   ఈ రోజు సాయంత్రం 04గం౹౹27ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 03గం౹౹36ని౹౹ నుండి 05గం౹౹14ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 12గం౹౹35ని౹౹ నుండి 02గం౹౹13ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹11ని౹౹ వరకు 


గురుబోధ: 


గురు గ్రహం సంవత్సరమునకు ఒక సారి  12 రాశులలోకి, ఒక రాశి, నుండి మరియొక రాశిలోనికి మారినప్పుడల్లా, భారత దేశంలోని ఒక్కొక్క నదికి పుష్కరములు ఏర్పడతాయి. గురుడు మీనరాశి లో ప్రవేశించినప్పుడు ప్రాణహిత లేదా ప్రణీత అనే నదికి పుష్కరాలు వస్తాయి.
ఆ సమయంలో, ఆ నది సకల తీర్థాలను తనలో నింపుకొంటుంది. అందువల్లే పుష్కర కాలంలో నదులకు మహా మహిమలు కలుగుతాయి.

expand_less