"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 13 2022🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్రమాసం శుక్లపక్షము
తిథి: ద్వాదశి ఈ రోజు రాత్రి 02గం౹౹48ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మఘ ఈ రోజు ఉదయం 07గం౹౹26ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం: గండ ఈ రోజు ఉదయం 11గం౹౹15ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం : బవ ఈ రోజు సాయంత్రం 05గం౹౹01ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకుదుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹26ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 03గం౹౹42ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 04గం౹౹50ని౹౹ నుండి 06గం౹౹35ని౹౹ వరకు & రాత్రి 01గం౹౹37ని౹౹ నుండి 03గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹49ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹11ని౹౹ వరకు
ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ ఈ రోజుఉదయం చేసుకొనవచ్చును.
గురుబోధ:
భోజనం చేస్తూ మధ్యలో లేవకూడదు. ఎంగిలి చేతితో దేవతా మూర్తులను లేదా పొయ్యిని తాకకూడదు.