April 12 2022ఏప్రిల్ 12 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 12 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్రమాసం శుక్లపక్షము
తిథి:  ఏకాదశి ఈ రోజు రాత్రి 02గం౹౹24ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (13) రాత్రి 02గం౹౹48ని౹౹ వరకు
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఆశ్లేష   ఈ రోజు ఉదయం 05గం౹౹57ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం:  శూల ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹04ని౹౹ వరకు తదుపరి గండ
కరణం  : వణిజ   ఈ రోజు మధ్యాహ్నం 04గం౹౹51ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹09ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 06గం౹౹40ని౹౹ నుండి 08గం౹౹22ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 03గం౹౹16ని౹౹ నుండి 05గం౹౹56ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹50ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు 

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశి ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ రేపు ఉదయం చేసుకొనవచ్చును.

గురుబోధ: 

విష్ణుపురాణ శ్రవణం వల్ల కష్టాలు తొలగుతాయి. కోరికలు నెరవేరుతాయి. శ్రీ కైవల్యం కూడా పొందగలము.  

expand_less