April 11 2026ఏప్రిల్ 11 2026favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 11 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం

తిథి: నవమి రా.8.42 కు తదుపరి దశమి 12 రా.9.22 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.10.20 కు తదుపరి శ్రవణం 12 ఉ.11.48 కు
యోగం: సాధ్య సా.6:15 కు తదుపరి శుభ 12 సా.5:16 కు
కరణం: గరజి రా.12:38 కు తదుపరి వణిజ 12 మ.1:03 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.45 - 8.35 కు
వర్జ్యం: మ.2.34 - 4.16 కు
అమృతకాలం: ఉ. 06.38 - 08.23 కు తదుపరి 12 తె. 04.08 - 05.51 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.27 కు

గురుబోధ:
జలదానం చేయడం వలన విష్ణు దర్శనం అవుతుంది. - శ్రీమద్భాగవతం, 9వ స్కంధం
జలదానం అత్యంత పవిత్రమైన, ఉత్కృష్టమైన దానం. జలదానం చేయనివారు మరుజన్మలో బల్లిగా పుడతారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవచేసిన వారు సర్వశుభాలను పొందుతారు. పూర్వజన్మలో జలదానం చేయని పాపం వేంకటాద్రిపై చేసే జలదానం వలన తొలగుతుంది. - శ్రీ స్కాందపురాణం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less