April 11 2023ఏప్రిల్ 11 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 11 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షము

తిథి : పంచమి ఉ. 07గం౹౹08ని౹౹ వరకు తదుపరి షష్ఠి 12వ తేదీ తె. 05గం౹౹23ని౹౹ వరకు
వారం : భౌమవారం (మంగళవారం)
నక్షత్రం : జ్యేష్ఠ మ. 12గం౹౹29ని౹౹ వరకు తదుపరి మూల 
యోగం : వరీయాన్  సా. 04గం౹౹23ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం :  గరజి సా. 05గం౹౹01ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹22ని౹౹ నుండి 09గం౹౹09ని౹౹ వరకు & రా. 10గం౹౹50ని౹౹ నుండి 11గం౹౹36ని౹౹ వరకు 
వర్జ్యం : రా. 08గం౹౹05ని౹౹ నుండి 09గం౹౹36ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹12ని౹౹ నుండి 05గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 05గం౹౹51ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు


గురుబోధ 
ఆది, సోమ, మంగళ, బుధ ఈ నాలుగు రోజులు తూర్పు దిక్కుకి తలపెట్టి పడుకుని గురు, శుక్ర, శని ఈ మూడు రోజులలో దక్షిణం దిక్కుకేసి తలపెట్టి పడుకుంటే ఆలోచనాశక్తి , జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఈ రెండు దిక్కులే ఉత్తమం. తక్కిన దిక్కులకేసి తలపెట్టి పడుకుంటే ప్రమాదం. ఉత్తరదిక్కుకేసి పడుకుంటే క్రమక్రమంగా ఆలోచనాశూన్యుడు అయిపోతాడు, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పడమరకేసి తిరిగి పడుకుంటే ఋణగ్రస్తుడౌతాడు. 

expand_less