April 11 2022ఏప్రిల్ 11 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 11 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్రమాసం శుక్లపక్షము
తిథి:  దశమి ఈ రోజు రాత్రి 01గం౹౹32ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఆశ్లేష   ఈ రోజు పూర్తిగా ఉంది
యోగం:  ధృతి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹19ని౹౹ వరకు తదుపరి శూల
కరణం  : తైతుల   ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹57ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 07గం౹౹00ని౹౹ నుండి 08గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹16ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹55ని౹౹ నుండి 03గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం: రాత్రి 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹19ని౹౹ వరకు
అమృతకాలం: తెల్లవారి 03గం౹౹30ని౹౹ నుండి 04గం౹౹14ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹51ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు 

👉🏻🕉️ధర్మరాజదశమి🕉️

గురుబోధ: దీపం త్రిమూర్తిఆత్మక స్వరూపం కావున దీపంలో మూడు వత్తులు వేయాలి.
expand_less