April 10 2024ఏప్రిల్ 10 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 10 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: విదియ రా 8.15 కు తదుపరి తదియ
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: అశ్విని ఉ. 6.34 కు తదుపరి భరణి
యోగం: విష్కంభ ఉ. 10.38 కు తదుపరి ప్రీతి
కరణం: బాలవ తె. 06.58 కు తదుపరి కౌలవ
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.53 - 12.42 కు
వర్జ్యం: సా. 4.20 - 5.52 కు
అమృతకాలం: రా. 1.29 - 3.00 కు
సూర్యోదయం: ఉ. 6.04 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు

గురుబోధ:
మనం ఆచమనం చేసిన పంచపాత్రలోని నీటిని దేవునికి నైవేద్యం, అర్ఘ్యం, తర్పణం లేదా నీరాజనము ఇవ్వడానికి ఉపయోగించరాదు. అందుకే రెండు పంచపాత్రలు అనగా మన ఆచమనానికి ఒకటి మరొకటి దేవతా పూజకు వాడాలని శాస్త్రం.

expand_less