April 10 2022ఏప్రిల్ 10 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 10 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్రమాసం శుక్లపక్షము
తిథి:  నవమి ఈ రోజు రాత్రి 12గం౹౹43ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుష్యమి  (11) తెల్లవారి 04గం౹౹13ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం:  సుకర్మ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹04ని౹౹ వరకు తదుపరి ధృతి
కరణం  : బాలవ   ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు సాయంత్రం 04గం౹౹33ని౹౹ నుండి 05గం౹౹22ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం 10గం౹౹42ని౹౹ నుండి 12గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం: రాత్రి 07గం౹౹12ని౹౹ నుండి 08గం౹౹57ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు 

👉🏻🕉️శ్రీ రామనవమి🕉️

గురుబోధ: 

ఈ రోజు మనం చేసిన స్త్రోత్ర పారాయణ, జపం, దానము విశేష ఫలితం ఇస్తుంది అని శాస్త్రం. ఈ రోజు శ్రీ రామ పట్టాభిషేక ఘట్టం పారాయణ చేయడం వలన విశేష ఫలితం వస్తుంది.
expand_less