"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఏప్రిల్ 09 2022🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షము తిథి: అష్టమి ఈ రోజు రాత్రి 10గం౹౹26ని౹౹ వరకు తదుపరి నవమి వారం : స్థిరవారము (శనివారం) నక్షత్రం: పునర్వసు రాత్రి 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి పుష్యమి యోగం: అతిగండ ఈ రోజు ఉదయం 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి ధృతి కరణం : విష్టి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹17ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 06గం౹౹48ని౹౹ నుండి 07గం౹౹31ని౹౹ వరకు వర్జ్యం: మధ్యాహ్నం 12గం౹౹41ని౹౹ నుండి 02గం౹౹27ని౹౹ వరకు అమృతకాలం: రాత్రి 11గం౹౹17ని౹౹ నుండి 01గం౹౹03ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹52ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు గురుబోధ: చైత్ర శుద్ధ నవమి గొప్ప పర్వదినం. పార్వతీ మాత హిమవంతునికి, మేనాదేవికి పుత్రికగా ఆ నాడే అవతరించిందని శివమహాపురాణము చెపుతున్నది. శ్రీరాముడు కూడా అదే తిథి నాడు దశరథునికి పుత్రునిగా అవతరించాడు.