కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 08 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి సా.4.07 కు తదుపరి సప్తమి 9 సా.6.00 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: మూల 9 ఉ.6.08 కు తదుపరి పూర్వాషాఢ 10 ఉ.8.25 కు
యోగం: పరిఘ మ.5:57 కు తదుపరి శివ 9 సా.6:30 కు
కరణం: వణిజ రా.7:02 కు తదుపరి బవ 9 రా.9:20 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.53 - 12.42 కు
వర్జ్యం: మ.12.25 - 2.21 కు, తె.4.23 - 9 ఉ.6.08 కు
అమృతకాలం: తె. 01.42 - 03.30 కు
సూర్యోదయం: ఉ. 6.09 కు
సూర్యాస్తమయం: సా. 6.27 కు
గురుబోధ:
నేలపై పడిన ద్రవపదార్థాలను (నూనె, నెయ్యి మొ౹౹) తీసుకుని (ఎత్తుకుని) మనం వాడకూడదని శాస్త్రము. -- శ్రీ మద్దేవీభాగవతము, శ్రీ మహాభారతం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial