April 08 2022ఏప్రిల్ 08 2022favorite_border

"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 08 2022🌟     
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
  ఉత్తరాయణం   వసంత ఋతువు   
 చైత్రమాసం శుక్లపక్షము
తిథి:  సప్తమి ఈ రోజు రాత్రి 08గం౹౹25ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ఆరుద్ర  రాత్రి 11గం౹౹25ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం:  శోభ ఈ రోజు ఉదయం 10గం౹౹31ని౹౹ వరకు తదుపరి అతిగండ
కరణం  : గరజి   ఈ రోజు ఉదయం 09గం౹౹49ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం  :  ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹09ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹26ని౹౹ నుండి  01గం౹౹15ని౹౹ వరకు 
వర్జ్యం: ఉదయం 06గం౹౹06ని౹౹ నుండి 07గం౹౹52ని౹౹ వరకు
అమృతకాలం: మధ్యాహ్నం 12గం౹౹19ని౹౹ నుండి 02గం౹౹05ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹53ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹08ని౹౹ వరకు గురుబోధ: చైత్రశుక్ల అష్టమిచైత్రశుక్ల అష్టమీతిథినాడు బిల్వ పత్రాలతో శివుని పూజిస్తే అష్టసిద్ధులూ లభిస్తాయని శివ పురాణం చెబుతున్నది.
expand_less