కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 07 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు ఫాల్గుణమాసము కృష్ణపక్షం
తిథి: చతుర్దశి రా 2.47 కు తదుపరి అమావాస్య
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ. 11.50 కు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: బ్రహ్మ రా. 10.17 కు తదుపరి ఐంద్ర
కరణం: వణిజ తె. 06.53 కు తదుపరి విష్టి
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.51 - 05.41
వర్జ్యం: రా. 8.46 - 10.15 కు
అమృతకాలం: తె. 5.41 - 7:21 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.31 కు
👉🕉️ మాసశివరాత్రి 🕉️👈
గురుబోధ:
1400 జన్మల సంస్కారం, పుణ్యఫలం ఉంటే గాని అష్టాదశ పురాణములు వినలేము. అసలు వినాలన్న ఆలోచన కూడా రాదు. అందరికీ వినే భాగ్యం కలగదని శ్రీ నారదమహాపురాణం చెపుతున్నది.
ఫాల్గుణ మాసంలో ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె - ఈ మూడింటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి తొంబది రోజుల్లో సంపదలు లభిస్తాయి ఫాల్గుణ మాసాలు సద్వినియోగం చేసుకొని దుఃఖవిముక్తిని పొందుదాము.
శ్రీ శివసహస్రనామ స్తోత్రం👇
https://youtu.be/AcS0VMMx3lU?si=XVYgAXj5oWz4jTXz