April 07 2022ఏప్రిల్ 07 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  ఏప్రిల్ 07 2022🌟
     శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
   ఉత్తరాయణం   వసంత ఋతువు 
   చైత్రమాసం శుక్లపక్షము
తిథి:  షష్ఠి ఈ రోజు సాయంత్రం 06గం౹౹19ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: మృగశిర  రాత్రి 08గం౹౹47ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర
యోగం:  సౌభాగ్య ఈ రోజు ఉదయం 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి శోభ
కరణం  : కౌలవ   ఈ రోజు ఉదయం 07గం౹౹15ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹59ని౹౹ నుండి 10గం౹౹48ని౹౹ వరకు &  మధ్యాహ్నం 02గం౹౹54ని౹౹ నుండి 03గం౹౹43ని౹౹ వరకు 
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉదయం 11గం౹౹02ని౹౹ నుండి 12గం౹౹48ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉదయం 05గం౹౹53ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 06గం౹౹09ని౹౹ వరకు 

గురుబోధ: 
ఒక చెట్టును నరికేముందు మూడుచెట్లు నాటితే కాని ఆ దోషం పోదు. 

expand_less