April 06 2024ఏప్రిల్ 06 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 06 2024 🌟
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి ఉ. 7.37 కు తదుపరి త్రయోదశి 7వ తేదీ తె. 5.12 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: శతభిషం మ. 1.29 కు తదుపరి పూర్వాభాద్ర
యోగం: శుభ ఉ. 06.15 కు తదుపరి శుక్ల
కరణం: తైతుల ఉ. 10.19 కు తదుపరి గరజి
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 06.07 - 07.46 కు
వర్జ్యం: రా. 7.26 - 8.56 కు
అమృతకాలం: తె. 4.23 - 5.52 కు & ఉ. 6.46 - 8.15 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.30 కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ(భోజన ప్రసాదం) శనివారం ఉదయం 7 గం.ల 30 ని.ల లోపే ముగించాలి.
శని ప్రదోషం

గురుబోధ:
కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవపరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.

expand_less