April 06 2022ఏప్రిల్ 06 2022favorite_border

"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.  తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐    
      🌟  ఏప్రిల్ 06 2022🌟   
  శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
  ఉత్తరాయణం   వసంత ఋతువు  
  చైత్రమాసం శుక్లపక్షము
తిథి:  పంచమి ఈ రోజు సాయంత్రం 04గం౹౹21ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: రోహిణి  రాత్రి 06గం౹౹13ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం:  ఆయుష్మాన్ ఈ రోజు ఉదయం 08గం౹౹30ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం  : బాలవ   ఈ రోజు  సాయంత్రం 06గం౹౹01ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకుదుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹27ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 09గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹11ని౹౹ వరకు & రాత్రి 12గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹11ని౹౹ వరకుఅమృతకాలం: మధ్యాహ్నం 02గం౹౹42ని౹౹ నుండి 04గం౹౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹54ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹10ని౹౹ వరకు
గురుబోధ:
చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు త్రుంచరాదు.
expand_less