April 05 2025ఏప్రిల్ 05 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఏప్రిల్ 05 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసము శుక్ల పక్షం

తిథి: అష్టమి రా.2.12 కు తదుపరి నవమి 6 రా.1.19 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఆరుద్ర ఉ.10.13 కు తదుపరి పునర్వసు 6 ఉ.9.58 కు
యోగం: అతిగండ రా.8:03 కు తదుపరి సుకర్మ 6 సా.6:55 కు
కరణం: విష్టి ఉ.7.44 కు తదుపరి బవ రా.7.26 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:49-8:38 కు
వర్జ్యం: రా.10.11-11.44 కు
అమృతకాలం: తె.3.06 - 4.43 కు
సూర్యోదయం: ఉ. 6:08 కు
సూర్యాస్తమయం: సా. 6:09 కు

గురుబోధ:
🕉️ శ్రీరామనవమి నాడు సీతారాములను తులసీదళములతో పూజిస్తే సంపదలు కలుగుతాయి, తామరపూవులతో పూజిస్తే దీర్ఘవ్యాధులు పోతాయి, రామునికి గంధం పూసి పారిజాతములతో కానీ, మల్లెలతో కానీ పూజిస్తే ముక్తి కలుగుతుంది.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less