April 05 2023ఏప్రిల్ 05 2023favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఏప్రిల్ 05 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయనం వసంత ఋతువు చైత్ర మాసం శుక్ల పక్షము

తిథి : చతుర్దశి ఉ. 09గం౹౹00ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ 
వారం : సౌమ్యవారం (బుధవారం)
నక్షత్రం : ఉత్తర ఉ. 11గం౹౹15ని౹౹ వరకు వరకు తదుపరి హస్త 
యోగం : ధ్రువ  (6వ తేదీ) రా. 01గం౹౹47ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత 
కరణం :  వణిజ ఉ. 07గం౹౹49ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹39ని౹౹ నుండి 12గం౹౹28ని౹౹ వరకు 
వర్జ్యం : రాత్రి. 08గం౹౹08ని౹౹ నుండి 09గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉ. 05గం౹౹55ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 06గం౹౹10ని౹౹కు

గురుబోధ* 
జలదానం అత్యంత పవిత్రమైన, ఉత్కృష్టమైన దానం. జలదానం చేయనివారు మరుజన్మలో బల్లిగా పుడతారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవచేసిన వారు సర్వశుభాలను పొందుతారు. పూర్వజన్మలో జలదానం చేయని పాపం వేంకటాద్రిపై చేసే జలదానం వలన తొలగుతుంది. - శ్రీ స్కాందపురాణం.

expand_less